Thursday, 3 September 2026
  • Home  
  • *తిరుమల శ్రీవారిని* దర్శించుకున్న *గుమ్మలపాటి మధన్ కుమార్ యాదవ్* – *ఉప ముఖ్య మంత్రి* *పవన్ కళ్యాణ్* త్వరగా కోలుకోవాలని *ప్రత్యేక ప్రార్థనలు* *
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*తిరుమల శ్రీవారిని* దర్శించుకున్న *గుమ్మలపాటి మధన్ కుమార్ యాదవ్* – *ఉప ముఖ్య మంత్రి* *పవన్ కళ్యాణ్* త్వరగా కోలుకోవాలని *ప్రత్యేక ప్రార్థనలు* *

*జనసేన నాయకుడు గుమ్మలపాటి మధన్ కుమార్ యాదవ్ తిరుమల శ్రీ* *వేంకటేశ్వర స్వామివారిని* దర్శించుకుని *ప్రత్యేక పూజలు* నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి* , *జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్* గారు ఇటీవల విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేసుకుని కోలుకుంటున్న నేపథ్యంలో, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో అదే ఉత్సాహంతో కొనసాగాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించారు. పవన్ కళ్యాణ్ గారి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తై ప్రస్తుతం కోలుకుంటున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా *గుమ్మలపాటి మధన్* *కుమార్ యాదవ్* మాట్లాడుతూ, “ప్రజల కోసం నిరంతరం శ్రమించే మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని మరింత శక్తివంతంగా ప్రజాసేవలో కొనసాగాలని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థించాను” అని తెలిపారు.

*జనసేన నాయకుడు గుమ్మలపాటి మధన్ కుమార్ యాదవ్ తిరుమల శ్రీ* *వేంకటేశ్వర స్వామివారిని* దర్శించుకుని *ప్రత్యేక పూజలు* నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి* , *జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్* గారు ఇటీవల విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేసుకుని కోలుకుంటున్న నేపథ్యంలో, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో అదే ఉత్సాహంతో కొనసాగాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించారు. పవన్ కళ్యాణ్ గారి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తై ప్రస్తుతం కోలుకుంటున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
ఈ సందర్భంగా *గుమ్మలపాటి మధన్* *కుమార్ యాదవ్* మాట్లాడుతూ, “ప్రజల కోసం నిరంతరం శ్రమించే మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని మరింత శక్తివంతంగా ప్రజాసేవలో కొనసాగాలని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థించాను” అని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.