డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవులో భీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ రూపొందించబడిన విస్తృత ప్రచార కార్యక్రమం 2026 ను నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీని నిర్వహించి, ఈ సందర్భంగా సాధికారత కలిగిన యువత,బలోపేతమైన సమాజాలు,ఎయిడ్స్ రహిత భవిష్యత్తును గురించి నినాదాలు చేయడం ద్వారా స్థానిక ప్రజలను చైతన్య పరిచారు. అనంతరం కరపత్రాలను అందజేసి,క్యూఆర్ కోడ్ ద్వారా హెచ్ఐవి స్థాయిని తెలుసుకునే సర్వేను స్థానిక ప్రజలతో చేయించారు. ఈ కార్యక్రమంలో బీమాబాయి మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ వాసంశెట్టి నందివర్ధన,స్థానిక ప్రజలు మరియు బీమాబాయి మహిళా మండలి సిబ్బంది పాల్గొన్నారు.

తాళ్లరేవులో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో విస్తృత ప్రచార కార్యక్రమం 2026