Saturday, 22 August 2026
  • Home  
  • బాలుడి ఆచూకీ లభ్యం.. పోలీసులకు కృతజ్ఞతలు.
- నిర్మల్

బాలుడి ఆచూకీ లభ్యం.. పోలీసులకు కృతజ్ఞతలు.

కుబీర్:పున్నమి ప్రతినిధి,కుబీర్ మండలం న్యూ స్వాంళ్లి.చెందిన ఎస్. నవీన్ (తండ్రి: పాండురంగ్) కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అయితే పోలీసుల చొరవతో నవీన్ ఆచూకీ నిజామాబాద్‌లో లభ్యమై, క్షేమంగా కుటుంబ సభ్యుల వద్దకు చేరుకున్నాడు. బాలుడి ఆచూకీ కోసం వెంటనే స్పందించి, ప్రత్యేక చర్యలు చేపట్టి క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించడంలో సహకరించిన ఎస్సై ఎ. కృష్ణారెడ్డి తో పాటు పోలీసు సిబ్బందికి కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల వేగవంతమైన చర్యలపై అభినందనలు వ్యక్తం చేశారు.

కుబీర్:పున్నమి ప్రతినిధి,కుబీర్ మండలం న్యూ స్వాంళ్లి.చెందిన ఎస్. నవీన్ (తండ్రి: పాండురంగ్) కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అయితే పోలీసుల చొరవతో నవీన్ ఆచూకీ నిజామాబాద్‌లో లభ్యమై, క్షేమంగా కుటుంబ సభ్యుల వద్దకు చేరుకున్నాడు.
బాలుడి ఆచూకీ కోసం వెంటనే స్పందించి, ప్రత్యేక చర్యలు చేపట్టి క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించడంలో సహకరించిన
ఎస్సై ఎ. కృష్ణారెడ్డి తో పాటు పోలీసు సిబ్బందికి కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల వేగవంతమైన చర్యలపై అభినందనలు వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.