వార్త ముఖ్యాంశాలు
- కుబీర్ మండలంలోని న్యూసాంపల్లి గ్రామానికి చెందిన బాలుడు బాలు నరేష్ కనిపించకుండా పోయాడు.
- కుటుంబ సభ్యులు, బంధువులు పలు ప్రాంతాల్లో గాలించినప్పటికీ బాలుడి ఆచూకీ లభించలేదు.
- ఈ ఘటనపై కుబీర్ ఎస్సై కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కుబీర్ మండలంలోని న్యూసాంపల్లి గ్రామానికి చెందిన బాలుడు బాలు నరేష్ కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు, బంధువులు పలు ప్రాంతాల్లో గాలించినప్పటికీ బాలుడి ఆచూకీ లభించలేదు.
ఈ ఘటనపై కుబీర్ ఎస్సై కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడి ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
బాలుడి గురించి ఏవైనా సమాచారం తెలిసిన వారు 8712659537, నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్సై కృష్ణారెడ్డి కోరారు.