Friday, 4 September 2026
  • Home  
  • కోటి ఇళ్ల మైలురాయి – ఇది చారిత్రాత్మక విజయకేతనం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కోటి ఇళ్ల మైలురాయి – ఇది చారిత్రాత్మక విజయకేతనం

సెప్టెంబర్ 4వ తేదీ, 2026 తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమం సరికొత్త చరిత్రను లిఖిస్తూ, కోటి గడపలను సందర్శించి కోటి కుటుంబాల ఆశీస్సులు పొందింది. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, కోటి ఇళ్లలో వెలిగిన విశ్వాసం మరియు ప్రజల వద్దకు పాలనను తీసుకువెళ్తూ వారి కష్టసుఖాలలో పాలుపంచుకున్న ప్రజా చైతన్య రథం. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, రాష్ట్ర అభివృద్ధి మరియు సంక్షేమం కోసం ఈ ‘కోటి ఇళ్ల మైలురాయి’ స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని పునరుద్ఘాటిస్తూ, అభిమానం చూపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తోంది తెలుగుదేశం పార్టీ.

సెప్టెంబర్ 4వ తేదీ, 2026
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమం సరికొత్త చరిత్రను లిఖిస్తూ, కోటి గడపలను సందర్శించి కోటి కుటుంబాల ఆశీస్సులు పొందింది. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, కోటి ఇళ్లలో వెలిగిన విశ్వాసం మరియు ప్రజల వద్దకు పాలనను తీసుకువెళ్తూ వారి కష్టసుఖాలలో పాలుపంచుకున్న ప్రజా చైతన్య రథం. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, రాష్ట్ర అభివృద్ధి మరియు సంక్షేమం కోసం ఈ ‘కోటి ఇళ్ల మైలురాయి’ స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని పునరుద్ఘాటిస్తూ, అభిమానం చూపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తోంది తెలుగుదేశం పార్టీ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.