Tuesday, 18 August 2026
  • Home  
  • కరూర్ విషాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు
- Featured

కరూర్ విషాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ కరూర్‌లో గత ఏడాది టీవీకే సభలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన 32 మంది బాధితుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నారు. వారి విద్యార్హతలకు అనుగుణంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ₹1,700 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న నాన్-లెదర్ పాదరక్షల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 13,500 మందికి ఉపాధి లభించనుంది. అయితే విచారణ పూర్తికాకముందే ఉద్యోగాలు ఇవ్వడం సరైన నిర్ణయం కాదని సీపీఐ, సీపీఎం అభ్యంతరం వ్యక్తం చేశాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.