Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులతో పోలీసుల సమావేశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • చిట్వేల్, వినాయక చవితి పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు చిట్వేల్ పోలీస్ స్టేషన్‌లో వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు.రేణిగుంట డీఎస్పీ, కోడూరు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సూచనల మేరకు చిట్వేల్ ఎస్‌ఐ ఆధ్వర్యంలో ఆగస్టు 26న సాయంత్రం 4 గంటలకు…
  • విగ్రహాల ప్రతిష్ఠాపన, పూజలు, ఊరేగింపు, నిమజ్జనం, ట్రాఫిక్ నియంత్రణ, శబ్ద కాలుష్య నియంత్రణ, విద్యుత్, అగ్ని ప్రమాదాల నివారణతో పాటు భక్తులు, ప్రజల భద్రతపై కమిటీ సభ్యులకు సూచనలు అందజేయనున్నారు.
  • చిట్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులు తప్పనిసరిగా హాజరై పోలీస్ శాఖ సూచనలను పాటించాలని చిట్వేల్ ఎస్‌ఐ కోరారు.స్థలం: చిట్వేల్ పోలీస్ స్టేషన్తేదీ: 26.08.2026సమయం: సాయంత్రం 4.00 గంటలు

చిట్వేల్, వినాయక చవితి పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు చిట్వేల్ పోలీస్ స్టేషన్‌లో వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు.రేణిగుంట డీఎస్పీ, కోడూరు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సూచనల మేరకు చిట్వేల్ ఎస్‌ఐ ఆధ్వర్యంలో ఆగస్టు 26న సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరగనుంది. విగ్రహాల ప్రతిష్ఠాపన, పూజలు, ఊరేగింపు, నిమజ్జనం, ట్రాఫిక్ నియంత్రణ, శబ్ద కాలుష్య నియంత్రణ, విద్యుత్, అగ్ని ప్రమాదాల నివారణతో పాటు భక్తులు, ప్రజల భద్రతపై కమిటీ సభ్యులకు సూచనలు అందజేయనున్నారు.
చిట్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులు తప్పనిసరిగా హాజరై పోలీస్ శాఖ సూచనలను పాటించాలని చిట్వేల్ ఎస్‌ఐ కోరారు.స్థలం: చిట్వేల్ పోలీస్ స్టేషన్తేదీ: 26.08.2026సమయం: సాయంత్రం 4.00 గంటలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *