Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

రాజంపేట పార్లమెంట్ నిర్వాహక దళ్ సభ్యుడిగా కొట్టే శ్రీహరి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాజంపేట పార్లమెంట్ నిర్వాహక దళ్ సభ్యుడిగా కొట్టే శ్రీహరి

వార్త ముఖ్యాంశాలు

  • జనసేన పార్టీ ఆశయాలను గ్రామగ్రామానికి తీసుకెళ్లి, రాజంపేట పార్లమెంట్ పరిధిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని కొట్టే శ్రీహరి తెలిపారు.
  • రాజంపేట పార్లమెంట్ నిర్వాహక దళ్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జనసేనాని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.జనసేన సిద్ధాంతాలే తనకు మార్గదర్శకమని, జనసైనికులు, వీరమహిళలను ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
  • తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకులకు, శ్రేణులకు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

జనసేన పార్టీ ఆశయాలను గ్రామగ్రామానికి తీసుకెళ్లి, రాజంపేట పార్లమెంట్ పరిధిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని కొట్టే శ్రీహరి తెలిపారు. రాజంపేట పార్లమెంట్ నిర్వాహక దళ్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జనసేనాని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.జనసేన సిద్ధాంతాలే తనకు మార్గదర్శకమని, జనసైనికులు, వీరమహిళలను ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకులకు, శ్రేణులకు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *