విశాఖపట్నం: ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన ఎస్సీ యువతీ, యువకులకు 6 డొమైన్లలో ఉచిత శిక్షణ అందించనున్నట్లు అధికారులు తెలిపారు. 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
శిక్షణ పొందే వారికి ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించడంతో పాటు, శిక్షణ పూర్తయిన అనంతరం ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న యువత వెంటనే ఎస్సీ కార్పొరేషన్‌ను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
6303204314, 8317559817, 9866306567

ఎస్సీ యువతకు ఉచిత డొమైన్ శిక్షణ.. శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలు!
విశాఖపట్నం: ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన ఎస్సీ యువతీ, యువకులకు 6 డొమైన్లలో ఉచిత శిక్షణ అందించనున్నట్లు అధికారులు తెలిపారు. 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. శిక్షణ పొందే వారికి ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించడంతో పాటు, శిక్షణ పూర్తయిన అనంతరం ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న యువత వెంటనే ఎస్సీ కార్పొరేషన్‌ను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 6303204314, 8317559817, 9866306567

