Friday, 14 August 2026
  • Home  
  • ఉద్యమకారులను గుర్తించండి
- యాదాద్రి భువనగిరి

ఉద్యమకారులను గుర్తించండి

యాదాద్రి భువనగిరి జిల్లా జూన్ 2, భువనగిరి,,రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చుటకై కేశవరావు కమిటీ అసలైన ఉద్యమకారులను గుర్తించే విధంగా ప్రయత్నం చేయాలని టీజేఏసీ కన్వీనర్ మెరుగు మధు, అమరవీరుల స్థూప నిర్మాణ కమిటీ చైర్మన్ మాటూరు అశోక్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కోరారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయంలో అనిల్ కుమార్ రెడ్డి ని సన్మానించారు. ఈ సందర్భంగా మాటురి అశోక్ మాట్లాడుతూ జిల్లాస్థాయిలలో నాటి మన దశ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారుడుని గుర్తించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అర్హులుగా చేసే విధంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉద్ధమకారులను గుర్తించిందే కాంగ్రెస్ పార్టీ అని, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. అమరుల కుటుంబాలను అర్హత కల ఉద్యమకారుల కుటుంబాలను తప్పక ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థూప నిర్మాణ కమిటీ వైస్ చైర్మన్ కొత్త బాలరాజు, కో కన్వీనర్ బానోతు బాలన్, ప్రైవేటు ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాయగిరి శంకర్, మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, కుక్కదూగు సోమయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోద్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాబురావు, గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తి, పిట్టల బాలరాజు, ఎలిమినేటి కృష్ణారెడ్డి, వలిగొండ మాజీ ఎంపీపీ నూతి రమేష్ తదితరులు పాల్గొన్నారు..

యాదాద్రి భువనగిరి జిల్లా
జూన్ 2, భువనగిరి,,రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చుటకై కేశవరావు కమిటీ అసలైన ఉద్యమకారులను గుర్తించే విధంగా ప్రయత్నం చేయాలని టీజేఏసీ కన్వీనర్ మెరుగు మధు, అమరవీరుల స్థూప నిర్మాణ కమిటీ చైర్మన్ మాటూరు అశోక్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కోరారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయంలో అనిల్ కుమార్ రెడ్డి ని సన్మానించారు.
ఈ సందర్భంగా మాటురి అశోక్ మాట్లాడుతూ జిల్లాస్థాయిలలో నాటి మన దశ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారుడుని గుర్తించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అర్హులుగా చేసే విధంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి కృషి చేయాలని అన్నారు.
ఈ సందర్భంగా అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉద్ధమకారులను గుర్తించిందే కాంగ్రెస్ పార్టీ అని, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. అమరుల కుటుంబాలను అర్హత కల ఉద్యమకారుల కుటుంబాలను తప్పక ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో స్థూప నిర్మాణ కమిటీ వైస్ చైర్మన్ కొత్త బాలరాజు, కో కన్వీనర్ బానోతు బాలన్, ప్రైవేటు ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాయగిరి శంకర్, మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, కుక్కదూగు సోమయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోద్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాబురావు, గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తి, పిట్టల బాలరాజు, ఎలిమినేటి కృష్ణారెడ్డి, వలిగొండ మాజీ ఎంపీపీ నూతి రమేష్ తదితరులు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.