Sunday, 23 August 2026
  • Home  
  • అర్ధరాత్రి బైక్ ప్రమాదం.. ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అర్ధరాత్రి బైక్ ప్రమాదం.. ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

పమిడిపాడు సమీపంలో విషాద ఘటన ఆత్మకూరు మండలం పమిడిపాడు సమీపంలో అర్ధరాత్రి జరిగిన బైక్ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో చీమకుర్తి సుజిత్ మృతి చెందగా, సూరం సుమన్ తీవ్రంగా గాయపడ్డారు.క్షతగాత్రుడైన సుమన్‌ను చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై జంపానీ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు.ప్రమాదానికి గల పూర్తి కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

పమిడిపాడు సమీపంలో విషాద ఘటన
ఆత్మకూరు మండలం పమిడిపాడు సమీపంలో అర్ధరాత్రి జరిగిన బైక్ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో చీమకుర్తి సుజిత్ మృతి చెందగా, సూరం సుమన్ తీవ్రంగా గాయపడ్డారు.క్షతగాత్రుడైన సుమన్‌ను చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై జంపానీ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు.ప్రమాదానికి గల పూర్తి కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.