నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామం లో కారు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మహిళ లకు గాయాలయ్యాయి. వరంగల్ కు చెందిన కుటుంబం మహబూబాద్ లో వివాహ రిసెప్షన్ కు వెళ్లి తిరిగి వెళుతుండగా అతివేగంతో కారు అదుపుతప్పి బోల్తా పడింది. అనంతరం ఇద్దరి మహిళలను నర్సంపేట హాస్పిటల్ కు తరలించారు.



