Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అర్ధరాత్రి బైక్ ప్రమాదం.. ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అర్ధరాత్రి బైక్ ప్రమాదం.. ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

వార్త ముఖ్యాంశాలు

  • పమిడిపాడు సమీపంలో విషాద ఘటన ఆత్మకూరు మండలం పమిడిపాడు సమీపంలో అర్ధరాత్రి జరిగిన బైక్ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
  • ఈ ప్రమాదంలో చీమకుర్తి సుజిత్ మృతి చెందగా, సూరం సుమన్ తీవ్రంగా గాయపడ్డారు.క్షతగాత్రుడైన సుమన్‌ను చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
  • సమాచారం అందుకున్న ఎస్సై జంపానీ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు.ప్రమాదానికి గల పూర్తి కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

పమిడిపాడు సమీపంలో విషాద ఘటన
ఆత్మకూరు మండలం పమిడిపాడు సమీపంలో అర్ధరాత్రి జరిగిన బైక్ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో చీమకుర్తి సుజిత్ మృతి చెందగా, సూరం సుమన్ తీవ్రంగా గాయపడ్డారు.క్షతగాత్రుడైన సుమన్‌ను చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై జంపానీ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు.ప్రమాదానికి గల పూర్తి కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *