Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బుచ్చి చైర్మన్ రేసులో హోరాహోరీ!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బుచ్చి చైర్మన్ రేసులో హోరాహోరీ!

వార్త ముఖ్యాంశాలు

  • *బుచ్చి చైర్మన్ పదవిపై రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.* *టీడీపీ నుంచి దొడ్ల కుటుంబం, వైసీపీ నుంచి కడివేటి కుటుంబం రేసులో ఉన్నట్లు చర్చ సాగుతోంది.* *పోటీ నుంచి తప్పుకున్న సీనియర్ నేతలకు వవ్వేరు బ్యాంకు ,మండల అధ్యక్షులు అంశం తెరపైకి వస్తోంది.* *ఇక కొందరు సీనియర్…

*బుచ్చి చైర్మన్ పదవిపై రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.*

*టీడీపీ నుంచి దొడ్ల కుటుంబం, వైసీపీ నుంచి కడివేటి కుటుంబం రేసులో ఉన్నట్లు చర్చ సాగుతోంది.*

*పోటీ నుంచి తప్పుకున్న సీనియర్ నేతలకు వవ్వేరు బ్యాంకు ,మండల అధ్యక్షులు అంశం తెరపైకి వస్తోంది.*

*ఇక కొందరు సీనియర్ నేతలు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.*

*చివరి క్షణంలో అభ్యర్థులు మార్చే అవకాశం ఉంది మైనారిటీ లు చైర్మన్ రేసులో ఉన్నట్లు సమాచారం*

*ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు ఓట్లు బదిలీకీ దరఖాస్తు చేసుకున్నట్లు విశ్వాసనీయ సమాచారం*

*చైర్మన్ కుర్చీ ఎవరికి దక్కుతుందన్నది బుచ్చిలో ఉత్కంఠగా మారింది.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *