Tuesday, 1 September 2026
  • Home  
  • అరకులోయ లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల మెరిట్ లిస్ట్ విడుదల
- అల్లూరి సీతారామరాజు

అరకులోయ లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల మెరిట్ లిస్ట్ విడుదల

అరకులోయ మండలంలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎంఈఓ-1 వి. త్రినాథరావు ప్రకటన విడుదల చేశారు. మెరిట్ లిస్టును మండల విద్యాశాఖ కార్యాలయ నోటీస్ బోర్డులో ప్రదర్శించామని, అభ్యర్థులు వచ్చి పరిశీలించుకోవాలని కోరారు. SGT 4 పోస్టులకు (బొడుగుడ, వాల్దివలస, దేవరాపల్లి, తోడుబంద పాఠశాలలు) 104 దరఖాస్తులు, GHS నందివలస స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు 14 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.