సెప్టెంబర్ 3వ తేదీ, 2026
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. టీడీపీ మంత్రులతో నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ వాయిదా పడే ప్రసక్తే లేదని, తొలుత మున్సిపాలిటీలు, ఆ తర్వాత MPTC, ZPTC, చివరగా సర్పంచ్ ఎన్నికలు దశలవారీగా జరుగుతాయని స్పష్టం చేశారు. అంతా సిద్ధమై అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థుల ఘన విజయం కోసం సమాయత్తం కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

అక్టోబరులోగా స్థానిక ఎన్నికలు కంప్లీట్: మంత్రి లోకేష్
సెప్టెంబర్ 3వ తేదీ, 2026 ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. టీడీపీ మంత్రులతో నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ వాయిదా పడే ప్రసక్తే లేదని, తొలుత మున్సిపాలిటీలు, ఆ తర్వాత MPTC, ZPTC, చివరగా సర్పంచ్ ఎన్నికలు దశలవారీగా జరుగుతాయని స్పష్టం చేశారు. అంతా సిద్ధమై అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థుల ఘన విజయం కోసం సమాయత్తం కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

