Wednesday, 22 July 2026
  • Home  
  • షైనింగ్ స్టార్ అవార్డ్స్‌లో ఆల్విన్ మౌంట్ కార్మెల్ విద్యార్థినులకు ప్రతిభాపురస్కారాలు. నందలూరు పున్నమి ప్రతినిధి జులై 21.
- కడప

షైనింగ్ స్టార్ అవార్డ్స్‌లో ఆల్విన్ మౌంట్ కార్మెల్ విద్యార్థినులకు ప్రతిభాపురస్కారాలు. నందలూరు పున్నమి ప్రతినిధి జులై 21.

కడప జిల్లా సి.కె.దిన్నె మండలంలోని మాధవి కన్వెన్షన్‌లో నిర్వహించిన 2026 షైనింగ్ స్టార్ అవార్డ్స్ కార్యక్రమంలో నందలూరు ఆల్విన్ మౌంట్ కార్మెల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థినులు విశేష ప్రతిభ కనబరిచారు. గౌనుతుల సౌమ్యశ్రీ, కుష్బూ కుమారి, పటాన్ జైనబ్, కడప వినూతన, కాకి హర్షిని నగదు బహుమతులు, సర్టిఫికెట్లను అందుకుని పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. విద్యార్థినుల విజయంపై ఆల్విన్ స్కూల్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.