Monday, 7 September 2026
  • Home  
  • వేముల మండలంలో SC, ST, BC తుది ఓటర్ల జాబితాల ప్రచురణ
- కడప

వేముల మండలంలో SC, ST, BC తుది ఓటర్ల జాబితాల ప్రచురణ

పున్నమి న్యూస్ ప్రతినిధి: వేముల, సెప్టెంబర్ 7: వేముల మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో SC, ST, BC వర్గాలకు చెందిన ఓటర్లను గుర్తించి రూపొందించిన తుది ఓటర్ల జాబితాలను సోమవారం (07-09-2026) ప్రచురించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా సంబంధిత గ్రామ పంచాయతీల వారీగా గుర్తించిన SC, ST, BC ఓటర్ల వివరాలతో కూడిన తుది జాబితాలను ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచారు. సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఎన్నికల నిబంధనల ప్రకారం జాబితాల తయారీ, ప్రచురణ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు.

పున్నమి న్యూస్ ప్రతినిధి:
వేముల, సెప్టెంబర్ 7: వేముల మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో SC, ST, BC వర్గాలకు చెందిన ఓటర్లను గుర్తించి రూపొందించిన తుది ఓటర్ల జాబితాలను సోమవారం (07-09-2026) ప్రచురించారు.

ఎన్నికల ప్రక్రియలో భాగంగా సంబంధిత గ్రామ పంచాయతీల వారీగా గుర్తించిన SC, ST, BC ఓటర్ల వివరాలతో కూడిన తుది జాబితాలను ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచారు.

సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఎన్నికల నిబంధనల ప్రకారం జాబితాల తయారీ, ప్రచురణ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.