Friday, 17 July 2026
  • Home  
  • వీర మహిళ ను కలిసిన జనసేన రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వీర మహిళ ను కలిసిన జనసేన రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు

జలదంకి మండలం జనసేన మాజీ ఉపాధ్యక్షులు తోటింపూడి రఘు దంపతులను కేశవరం గ్రామంలో ఆత్మీయ పలకరింపు జనసేన రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఇటీవల మగ బిడ్డకు జన్మనిచ్చిన జనసేన జలదంకి మండల వీర మహిళ 2025 సంవత్సరం కు గాను సభ్యత్వలు మండలంలో మొదటి స్థానం నిలిచిన క్రియాశీల వాలంటీ్ర్ తోటింపూడి అశజ్యోతి ని ఇంటి దెగ్గర ఆత్మీయ పలకరింపు 10000/- అందించిన కొట్టే వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమం లో ఉదయగిరి నియోజకవర్గం సీనియర్ నాయకులు నిమ్మలపల్లి రామ చైతన్య పాల్గొన్నారు.

జలదంకి మండలం జనసేన మాజీ ఉపాధ్యక్షులు తోటింపూడి రఘు దంపతులను కేశవరం గ్రామంలో ఆత్మీయ పలకరింపు జనసేన రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు
ఇటీవల మగ బిడ్డకు జన్మనిచ్చిన జనసేన జలదంకి మండల వీర మహిళ 2025 సంవత్సరం కు గాను సభ్యత్వలు మండలంలో మొదటి స్థానం నిలిచిన క్రియాశీల వాలంటీ్ర్ తోటింపూడి అశజ్యోతి ని ఇంటి దెగ్గర ఆత్మీయ పలకరింపు 10000/- అందించిన కొట్టే వెంకటేశ్వర్లు.
ఈ కార్యక్రమం లో ఉదయగిరి నియోజకవర్గం సీనియర్ నాయకులు నిమ్మలపల్లి రామ చైతన్య పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.