పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగి ప్రపంచంలోని అగ్రదేశాల సరసన నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

- News
సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్ కొత్త మైలురాయి