✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
తూర్పుగోదావరి
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
తూర్పుగోదావరి జిల్లా గొపాలపురం మండలం గుడ్డిగూడెం గ్రామంలొ విషాదం చొటు చేసుకుంది.
ప్రత్తిపాటి రాజశేఖర్ అనే ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ రాత్రివేళ గ్రామంలోని లీడర్లు బ్రేక్డౌన్ సమస్యకు నిమిత్తం విద్యుత్ స్తంభం ఎక్కాడు అనుకోకుండా విద్యుత్ ప్రచారం జరగడంతో ఒకసారిగా షాక్కు గురై రాజశేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలియజేశారు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
END

