తెలంగాణ పబ్లిక్ స్కూల్ బస్సు దుర్వినియోగం
పున్నమి న్యూస్ ప్రతినిధి
04 మే 2026
తెలంగాణ ఇంచార్జి
రంగారెడ్డి జిల్లా
విద్యార్థుల రవాణా కోసం వినియోగించాల్సిన బస్సులను పెళ్లిళ్లు, శుభకార్యాలకు కిరాయికి నడుపుతున్నారని ఆరోపిస్తున్న స్థానికులు
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లకు చెందిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ బస్సును ఇబ్రహీంపట్నం చౌరస్తాలో పట్టుకుని పోలీసులకు అప్పజెప్పిన స్థానికులు
ఈ ఘటనపై వివరణ కోరగా మాట్లాడడానికి నిరాకరించిన స్కూల్ ప్రిన్సిపల్




