Tuesday, 30 June 2026
  • Home  
  • ఆత్మకూరు ఏపీఎస్ఆర్టీసీ డిపో ఆవరణలో ఏర్పాటు చేసిన శుద్ధి చేసిన తాగునీటి వాటర్ ప్లాంట్‌ను ఈరోజు ఆర్టీసీ జోనల్ చైర్మన్ శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ప్రారంభించారు.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు ఏపీఎస్ఆర్టీసీ డిపో ఆవరణలో ఏర్పాటు చేసిన శుద్ధి చేసిన తాగునీటి వాటర్ ప్లాంట్‌ను ఈరోజు ఆర్టీసీ జోనల్ చైర్మన్ శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ప్రారంభించారు.

ఆత్మకూరు ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది మరియు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండాలనే సదుద్దేశంతో ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు దాత శ్రీ రాపూరు వెంకట సుబ్బారెడ్డి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన కార్యక్రమంలో పాల్గొని ప్రజా సేవలో భాగస్వామ్యం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.ఆర్టీసీ అధికారుల ఆహ్వానం మేరకు మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, కార్మికులు, ఆత్మకూరు పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానికులు పాల్గొన్నారు.ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు సమాజ అభివృద్ధికి దోహదపడతాయని, ఇటువంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించలని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.దాత శ్రీ రాపూరు వెంకట సుబ్బారెడ్డి సేవాభావానికి హృదయపూర్వక అభినందనలు.

ఆత్మకూరు
ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది మరియు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండాలనే సదుద్దేశంతో ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు దాత శ్రీ రాపూరు వెంకట సుబ్బారెడ్డి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన కార్యక్రమంలో పాల్గొని ప్రజా సేవలో భాగస్వామ్యం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.ఆర్టీసీ అధికారుల ఆహ్వానం మేరకు మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, కార్మికులు, ఆత్మకూరు పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానికులు పాల్గొన్నారు.ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు సమాజ అభివృద్ధికి దోహదపడతాయని, ఇటువంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించలని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.దాత శ్రీ రాపూరు వెంకట సుబ్బారెడ్డి సేవాభావానికి హృదయపూర్వక అభినందనలు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.