పులివెందుల ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ బి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విద్యార్థినిలను ఉద్దేశించి మాట్లాడుతూ దేశభక్తి జాతీయ సమైక్యతను పెంపొందించుకొని భారతదేశాన్ని శక్తివంతమైన అభివృద్ధి చెందిన ఐక్యమత్యం కలిగి సంతోషంతో దేశ ప్రజలు జీవించే టట్లు విద్యార్థులు కృషి చేయాలని తెలియజేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థినిలు లక్ష్యంతో క్రమశిక్షణతో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ మరియు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ డాక్టర్ యు. శ్రీనిత,శివరామిరెడ్డి, సుగుణ,ఓబుల్ రెడ్డి,విజయలక్ష్మి, శ్రీనివాసులు రెడ్డి మరియు ఇతర అధ్యాపకులు అధ్యాపకేత్ర బృందం పాల్గొన్నారు.

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు