***తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీనారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్ట ఆత్మకంగా నిర్వహించినటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వంలో రెండు సంవత్సరాల సంక్షేమం అభివృద్ధి పేరిట నిర్వహించబడుతున్న పల్లె పండుగ 3.0 ***
రాష్ట్ర తెలుగుదేశంపార్టీ ఆదేశానుసారం జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు మరియు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారు సారాధ్యంలో నిర్వహించబడుతున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమం జగ్గంపేట మండలంలో గుర్రపాలెం గ్రామంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్వీఎస్ అప్పలరాజు గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కూటమి ప్రభుత్వంలో రెండు సంవత్సరాలు కాలంలో సంక్షేమం అభివృద్ధి ప్రజల ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తున్న సంక్షేమ పథకాలు మరియు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి అన్నిటిని వివరిస్తూ
1.ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు
2.తల్లికి వందనం 3.ఉచిత గ్యాస్ 4.పి4 పథకం 5.దివ్యాంగుల శక్తి 6.చేనేతమగ్గల విద్యుత్తు
7.ఆటో డ్రైవర్ సేవలో
8.మన ఇల్లు మన గౌరవం
8.పల్లె పండుగ 9.మత్స్యకారులు సేవల్లో
10.అన్నా క్యాంటీన్ 11.అన్నదాత సుఖీభవ
ఈ సంక్షేమ పథకాలను అన్నిటిని తమ తమ అర్హత బట్టి అందరూ వినియోగించుకోవాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ గ్రంథాల సంస్థ చైర్మన్ అప్పలరాజు గారు వివరించారు ఈ కార్యక్రమం లో గుర్రంపాలెం నాయకులు కార్యకర్తలు పలుగున్నారు
ఈ సందేశాన్ని పంపినవారు
రమణ నాయుడు
svs అప్పలరాజు పి. ఏ
30/09/2026

