Monday, 14 September 2026
  • Home  
  • విజయలక్ష్మి మృతికి బీజేపీ నేతల సంతాపం
- ఖమ్మం

విజయలక్ష్మి మృతికి బీజేపీ నేతల సంతాపం

బీజేపీ నాయకులు ఈశ్వరప్రగడ రామారావు, లలిత గార్ల తల్లి శ్రీమతి ఈశ్వరప్రగడ విజయలక్ష్మి సోమవారం ఉదయం శివైక్యం చెందారు. విషయం తెలుసుకున్న ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు, ఖమ్మం 2వ పట్టణ బీజేపీ అధ్యక్షులు ధనియకుల వెంకట నారాయణ విజయలక్ష్మి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం రామారావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.