నంద్యాల:ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు నంద్యాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు జరగనున్న ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సందేశంతో పాటు, పార్టీ యువజన విభాగం విధి విధానాలపై ప్రత్యేక లైవ్ స్ట్రీమింగ్ ప్రదర్శన నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్, రాంబాబు స్థానికంగా ఏర్పాట్లను ముమ్మరంగా పర్యవేక్షిస్తున్నారు. జనసైనికులు, వీరమహిళలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని నాయకులు పిలుపునిచ్చారు.

రేపు నంద్యాలలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు: సర్వం సిద్ధం