Friday, 4 September 2026
  • Home  
  • రాగా’స్ మ్యాచింగ్ బొటిక్ గ్రాండ్ ఓపెనింగ్
- మేడ్చల్ – మల్కాజిగిరి

రాగా’స్ మ్యాచింగ్ బొటిక్ గ్రాండ్ ఓపెనింగ్

బాచుపల్లిలో నూతనంగా ప్రారంభమైన రాగా’స్ మ్యాచింగ్ బొటిక్ కుత్బుల్లాపూర్ నియోజక వర్గం మేడ్చల్ జిల్లా బాచుపల్లి పరిధిలోని క్రాంతి నగర్ కాలనీలో రాగా’స్ మ్యాచింగ్ బొటిక్ నూతనంగా ప్రారంభమైంది. మల్లంపేట్ రోడ్డులోని విజేత సూపర్ మార్కెట్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ బొటిక్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అర్బన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శ్రీ గిరివర్ధన్ రెడ్డి, మాజీ బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు శ్రీ మాదవరం కాంతారావు, మాజీ కార్పొరేటర్ శ్రీమతి విజయలక్ష్మి సుబ్బారావు దంపతులు హాజరై కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఆకర్షణీయంగా మార్చారు. మహిళల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల దుస్తులకు సరిపోయే మ్యాచింగ్ వస్తువులు, ఫ్యాషన్‌కు అనుగుణమైన ఎంపికలను అందించేందుకు రాగా’స్ మ్యాచింగ్ బొటిక్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బాచుపల్లి, క్రాంతి నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ బొటిక్‌ను ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. రాగా’స్ మ్యాచింగ్ బొటిక్: క్రాంతి నగర్ కాలనీ, విజేత సూపర్ మార్కెట్ ఎదురుగా, మల్లంపేట్ రోడ్, బాచుపల్లి, హైదరాబాద్.

బాచుపల్లిలో నూతనంగా ప్రారంభమైన రాగా’స్ మ్యాచింగ్ బొటిక్
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం మేడ్చల్ జిల్లా
బాచుపల్లి పరిధిలోని క్రాంతి నగర్ కాలనీలో రాగా’స్ మ్యాచింగ్ బొటిక్ నూతనంగా ప్రారంభమైంది. మల్లంపేట్ రోడ్డులోని విజేత సూపర్ మార్కెట్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ బొటిక్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి బీజేపీ అర్బన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శ్రీ గిరివర్ధన్ రెడ్డి, మాజీ బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు శ్రీ మాదవరం కాంతారావు, మాజీ కార్పొరేటర్ శ్రీమతి విజయలక్ష్మి సుబ్బారావు దంపతులు హాజరై కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఆకర్షణీయంగా మార్చారు.

మహిళల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల దుస్తులకు సరిపోయే మ్యాచింగ్ వస్తువులు, ఫ్యాషన్‌కు అనుగుణమైన ఎంపికలను అందించేందుకు రాగా’స్ మ్యాచింగ్ బొటిక్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బాచుపల్లి, క్రాంతి నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ బొటిక్‌ను ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

రాగా’స్ మ్యాచింగ్ బొటిక్:
క్రాంతి నగర్ కాలనీ, విజేత సూపర్ మార్కెట్ ఎదురుగా,
మల్లంపేట్ రోడ్, బాచుపల్లి, హైదరాబాద్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.