Sunday, 6 September 2026
  • Home  
  • యర్రంశెట్టివారిపాలెంలో సరికొత్త మేనిఫెస్టో ముందుకు వచ్చిన పెద్దిరెడ్డి సీతారాం
- ఆంధ్రప్రదేశ్

యర్రంశెట్టివారిపాలెంలో సరికొత్త మేనిఫెస్టో ముందుకు వచ్చిన పెద్దిరెడ్డి సీతారాం

పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 6. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం యర్రంశెట్టివారిపాలెం గ్రామ కాపురస్తుడు పెద్దిరెడ్డి సీతారాం మేనిఫెస్టో తయారుచేసారు. గ్రామపంచాయతీ సర్పంచిగా పోటీ చేస్తానని యర్రంశెట్టివారిపాలెం గ్రామ ప్రజలు అవకాశం ఇస్తే. ప్రతి సంవత్సరము ప్రతి ఇంటికి ఇంటి పన్ను. మినిమం 300 వరకు కరెంట్ బిల్లు. గర్భిణీ స్త్రీ గా ఉన్న ప్రతి మహిళకు డెలివరీ అయ్యే వరకు పోషన నిమిత్తము నెలకు 2000. తన తల్లి తండ్రులు పెద్దిరెడ్డి సూర్యనారాయణ ఆదిలక్ష్మి.పేరుతో అంబులెన్స్ సేవలు. గ్రామ స్మశాన వాటికలు పెద్దలు నిర్ణయించిన చోట దహన సంస్కారాలకు అనుకూలంగా నిర్మించేందుకు సొంత నిధులతో గ్రామ అభివృద్ధి కొరకు ప్రజల సంక్షేమం కొరకు కృషి చేస్తానని పెద్దిరెడ్డి సీతారాం తెలియజేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.