Wednesday, 16 September 2026
  • Home  
  • భద్రాచలం: 46.50 అడుగులకు చేరిన నీటిమట్టం
- భద్రాద్రి కొత్తగూడెం

భద్రాచలం: 46.50 అడుగులకు చేరిన నీటిమట్టం

బద్రాద్రి కొత్తగూడెం.ఆగస్ట్.1.(పున్నమి వార్తలు) ప్రాంతాల నుంచి భారీగా వచ్చి చేరుతున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి నీటిమట్టం 46.50 అడుగులకు చేరింది. దీంతో నదిలో 10,73,546 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది. 48 అడుగులకు చేరుకుంటే అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు.

బద్రాద్రి కొత్తగూడెం.ఆగస్ట్.1.(పున్నమి వార్తలు)

ప్రాంతాల నుంచి భారీగా వచ్చి చేరుతున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి నీటిమట్టం 46.50 అడుగులకు చేరింది. దీంతో నదిలో 10,73,546 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది. 48 అడుగులకు చేరుకుంటే అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.