Story highlights
- విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి) ఆగస్టు 24: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో శోంఠ్యం పంచాయతీ విలీనం ప్రక్రియకు సంబంధించి కీలక సమావేశం నిర్వహించనున్నారు.
- ఆగస్టు 25న ఉదయం 11 గంటలకు శోంఠ్యం పంచాయతీజీవీఎంసీ స్పెషల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
- ఈ సమావేశానికి గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, యువతతో పాటు గ్రామ ప్రజలందరూ తప్పనిసరిగా హాజరై తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు.
విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి) ఆగస్టు 24:
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో శోంఠ్యం పంచాయతీ విలీనం ప్రక్రియకు సంబంధించి కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఆగస్టు 25న ఉదయం 11 గంటలకు శోంఠ్యం పంచాయతీజీవీఎంసీ స్పెషల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, యువతతో పాటు గ్రామ ప్రజలందరూ తప్పనిసరిగా హాజరై తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు.
📍 వేదిక: శోంఠ్యం పంచాయతీ సచివాలయం
📅 తేదీ: ఆగస్టు 25, 2026
⏰ సమయం: ఉదయం 11:00 గంటలకు
శోంఠ్యం పంచాయతీ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరగనున్న నేపథ్యంలో గ్రామ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు.