Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

వెంకటాయపాలెంలో పౌష్టికాహార వారోత్సవాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వెంకటాయపాలెంలో పౌష్టికాహార వారోత్సవాలు

వార్త ముఖ్యాంశాలు

  • టంగుటూరు: టంగుటూరు ప్రాజెక్టులోని సీడీపీఓ వై.
  • అంజమ్మ అనుమతితో సూపర్‌వైజర్ బి.
  • సుచరిత ఆధ్వర్యంలో టంగుటూరు సెక్టార్‌ వెంకటాయపాలెం అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు.

టంగుటూరు: టంగుటూరు ప్రాజెక్టులోని సీడీపీఓ వై. అంజమ్మ అనుమతితో సూపర్‌వైజర్ బి. సుచరిత ఆధ్వర్యంలో టంగుటూరు సెక్టార్‌ వెంకటాయపాలెం అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు. అలాగే పిల్లలకు అందించే బాలామృతం గురించి తల్లులకు వివరించారు. కార్యక్రమంలో వెంకటాయపాలెం అంగన్వాడీ కార్యకర్త వెంకటరమణమ్మ, రావివారిపాలెం అంగన్వాడీ కార్యకర్త లక్ష్మి, వెంకటాయపాలెం ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయులు వెంకటస్వామి, తల్లులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *