వార్త ముఖ్యాంశాలు
- పామూరు మేజర్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతుండటంతో, ఎన్నికల హడావిడి, ఓటర్ల సందడి మొదలైనదని పామూరు పట్టణ ప్రజలు, పున్నమి తెలుగు దినపత్రిక బ్యూరో రిపోర్టర్ తో అన్నారు..పంచాయతీ వార్డు అభ్యర్థుల అన్వేషణ లో భాగంగా, స్థానిక 12 వ వార్డు అభ్యర్థిగా యువత ఫాలోయింగ్…
- యల్.
- ఏ ఆశీస్సులు అస్లీమ్వు కు వున్నాయని 12 వార్డు ఓటరు అభిప్రాయం..
పామూరు మేజర్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతుండటంతో, ఎన్నికల హడావిడి, ఓటర్ల సందడి మొదలైనదని పామూరు పట్టణ ప్రజలు, పున్నమి తెలుగు దినపత్రిక బ్యూరో రిపోర్టర్ తో అన్నారు..పంచాయతీ వార్డు అభ్యర్థుల అన్వేషణ లో భాగంగా, స్థానిక 12 వ వార్డు అభ్యర్థిగా యువత ఫాలోయింగ్ ఎక్కువగా వున్న యువనాయకుడు అస్లీమ్ యలమందల ను ఎన్నుకుంటారని,, స్థానిక కనిగిరి యం. యల్. ఏ ఆశీస్సులు అస్లీమ్వు కు వున్నాయని 12 వార్డు ఓటరు అభిప్రాయం..