టంగుటూరు మండలం ఐ సి డి సి ఎస్ ప్రాజెక్టు పరిధిలోని కారుమంచి గ్రామంలో పోషక మాతోత్సవాలను సూపర్వైజర్ G జ్యోతి మరియూ అంగన్వాడీ వర్కర్స్ సమక్షంలో నిర్వహించబడినది. సూపర్వైజర్ జ్యోతి మాట్లాడుతూ గర్భవతులకు బాలింతలకు ఆహార పదార్థాలలో ఏ పోషక విలువలు ఉంటాయో తెలియజేసి తదుపరి మాతోత్సవాల ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త బత్తుల సమత,జి నాగరాజ కుమారి,ఏ పద్మజ,జి శిరీష, పి రమాదేవి మరియు గ్రామంలోని గర్భవతులు బాలింతలు పాల్గొనడం జరిగింది.

పోషక మాతోత్సవాలు