ఖమ్మం: భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన సందర్భంగా మహేందర్ సింగ్ జిల్లాధ్యక్షులు శ్రీ నెల్లూరి కోటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతోసన్మానించారు ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. టూ టౌన్ ప్రధాన కార్యదర్శులు కన్నేకంటి కృష్ణ చారి, రుద్రగాని మాధవరావు పాల్గొని అభినందనలు తెలిపారు. నూతనంగా నియమితులైన జిల్లా కార్యవర్గ సభ్యుడు మహేందర్ సింగ్ కీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.



