Sunday, 26 July 2026
  • Home  
  • బిజినపల్లి మండల ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ ఏకగ్రీవం
- నాగర్‌కర్నూల్

బిజినపల్లి మండల ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ ఏకగ్రీవం

పున్నమి ప్రతినిధి జులై 24 :బిజినపల్లి ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ బిజినపల్లి మండల నూతన కమిటీ శుక్రవారం కొలువుదీరింది. యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ఎ. వేమన, అధ్యక్షుడిగా చిన్నపాంగ బాలరాజు, ఉపాధ్యక్షుడిగా రూర్క మల్లేష్‌లను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా పుల్లూరు రాజశేఖర్, సహాయ కార్యదర్శిగా పాత్లావత్ పాండు, కోశాధికారిగా పులి రాములు, ప్రచార కార్యదర్శులుగా పాతకోట చిన్న కుర్మయ్య, రాజు బాధ్యతలు స్వీకరించారు. నిరుపేద కూలీల సమస్యల పరిష్కారానికి, ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేసేందుకు క్రమశిక్షణతో పనిచేస్తామని నూతన కార్యవర్గం స్పష్టం చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.