Wednesday, 9 September 2026
  • Home  
  • ఆళ్వార్ దాస్ పబ్లక్ స్కూల్ లో హోమ్ కమింగ్ -2026 ‘లోగో ‘ఆవిష్కరణ * ఆవిష్కరించిన రీడ్ విద్యా సంస్థల అధినేత డా. ఎస్.పి.రవీంద్ర.
- విశాఖపట్నం

ఆళ్వార్ దాస్ పబ్లక్ స్కూల్ లో హోమ్ కమింగ్ -2026 ‘లోగో ‘ఆవిష్కరణ * ఆవిష్కరించిన రీడ్ విద్యా సంస్థల అధినేత డా. ఎస్.పి.రవీంద్ర.

వెబ్ పోర్టల్ విడుదల చేసిన స్కూల్ డీన్ &కరస్పాండంట్ డా. విజయారవీంద్ర. . 1500 వందలకు పైగా విద్యార్థులతో, 75మంది అత్యుత్తమ ఉపాధ్యాయులతో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన … స్కూల్ డైక్టర్ దివ్యదాస్ ఈ అపూర్వ సమ్మేళనం ‘ఎపిఎస్ హోమ్ కమింగ్ -2026’ లో దేశ, విదేశాల నుండీ పాల్గొన బోతున్న అపూర్వ విద్యార్థులు. విశాఖపట్నం సెప్టెంబర్ 9: ఆళ్వార్ దాస్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో “APS హోమ్ కమింగ్ -2026” పేరిట త్వరలో నిర్వహించనున్న పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని స్థానిక ఎంవీపీ కాలనీలోగల స్కూల్ ప్రాంగణంలో బుధవారంనాడు రీడ్ విద్యా సంస్థల డా. ఎస్ పి రవీంద్ర ముఖ్యం అతిధిగా పాలల్గొని మాట్లాడుతూ తమ విద్యాసంస్థ 45 ఏళ్ల ప్రస్థానంలో స్నేహబంధాలను, విలువలను, వారసత్వాన్ని గుర్తుచేసుకుంటూ వివిద తరాలకు చెందిన పూర్వ విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ఆధునిక సమాజంలో విద్యార్థులను తీర్చదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులదేనని, వారి ఋణం తీర్చుకోలేని దన్నారు. ఎ పి ఎస్ హోంకమింగ్ -2026 టీజర్‌ ని స్కూల్ చైర్మన్ డా. ఎస్.పి. రవీంద్ర అధికారికంగా ఆవిష్కరిస్తూ తమ పాఠశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా దేశ, విదేశాల లోనున్న ఆళ్వార్ దాస్ పూర్వ విద్యార్థుల సమాజంతో తిరిగి అనుసంధానం కావడానికి వీలుగా రూపొందించిన ఈ ప్రత్యేక అల్యూమ్ని వెబ్ పోర్టల్‌ను ప్రారంభించామన్నారు. స్కూల్ డైరెక్టర్ దివ్యదాస్ ప్రసంగిస్తూ ఐసిఎస్ ఇ, ఐఎస్సి సిలబస్ తో, అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన అందిస్తున్నామని, 75 కి పైగా అత్యుత్తమ ఉపాధ్యాయులున్న తమ స్కూల్లో 1500 పైగా విద్యార్థులున్నారన్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా ఈ విద్యాసంస్థ అభివృద్ధి, పరివర్తనలో విశిష్టమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తోందని, తొలుత పబ్లిక్ స్కూల్‌గా ప్రారంభమైన ఈ సంస్థ, అనంతరం ఆళ్వార్ దాస్ పబ్లిక్ స్కూల్‌గా రూపాంతరం చెంది, నాణ్యమైన విద్య, విలువలు, క్రమశిక్షణతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోందన్నారు.డిసెంబర్ 2026లో తమ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించనున్న . ‘ఎ పి ఎస్ హోం కమింగ్ -2026’ లో భాగస్వాములై, ఈ చారిత్రాత్మక వేడుకను చిరస్మరణీ యంగా మార్చేందుకు, తరతరాలకి వారసత్వంగా నిలిచేలా ఆళ్వార్ దాస్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం తమ పూర్వ విద్యార్థులు, మాజీ విద్యార్థులందరినీ సాదరంగా ఆహ్వానిస్తోందని దివ్యదాస్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కో ఆర్డినేటర్స్ ఎం.వినీల, డి.గౌరీ శంకర్ పాల్గొన్నారు.

వెబ్ పోర్టల్ విడుదల చేసిన స్కూల్ డీన్ &కరస్పాండంట్ డా. విజయారవీంద్ర.
. 1500 వందలకు పైగా విద్యార్థులతో, 75మంది అత్యుత్తమ ఉపాధ్యాయులతో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన
… స్కూల్ డైక్టర్ దివ్యదాస్

ఈ అపూర్వ సమ్మేళనం ‘ఎపిఎస్ హోమ్ కమింగ్ -2026’ లో దేశ, విదేశాల నుండీ పాల్గొన బోతున్న
అపూర్వ విద్యార్థులు.

విశాఖపట్నం సెప్టెంబర్ 9:
ఆళ్వార్ దాస్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో “APS హోమ్ కమింగ్ -2026” పేరిట త్వరలో నిర్వహించనున్న పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని స్థానిక ఎంవీపీ
కాలనీలోగల స్కూల్ ప్రాంగణంలో బుధవారంనాడు రీడ్ విద్యా సంస్థల డా. ఎస్ పి రవీంద్ర ముఖ్యం అతిధిగా పాలల్గొని మాట్లాడుతూ తమ విద్యాసంస్థ 45 ఏళ్ల ప్రస్థానంలో స్నేహబంధాలను, విలువలను, వారసత్వాన్ని గుర్తుచేసుకుంటూ వివిద తరాలకు చెందిన పూర్వ విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు.
ఆధునిక సమాజంలో విద్యార్థులను తీర్చదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులదేనని, వారి ఋణం తీర్చుకోలేని
దన్నారు. ఎ పి ఎస్ హోంకమింగ్ -2026 టీజర్‌ ని స్కూల్ చైర్మన్ డా. ఎస్.పి. రవీంద్ర అధికారికంగా ఆవిష్కరిస్తూ తమ పాఠశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా దేశ, విదేశాల లోనున్న ఆళ్వార్ దాస్ పూర్వ విద్యార్థుల సమాజంతో తిరిగి అనుసంధానం కావడానికి వీలుగా రూపొందించిన ఈ ప్రత్యేక అల్యూమ్ని వెబ్ పోర్టల్‌ను ప్రారంభించామన్నారు.
స్కూల్ డైరెక్టర్ దివ్యదాస్ ప్రసంగిస్తూ ఐసిఎస్ ఇ, ఐఎస్సి సిలబస్ తో, అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన అందిస్తున్నామని, 75 కి పైగా
అత్యుత్తమ ఉపాధ్యాయులున్న తమ స్కూల్లో 1500 పైగా విద్యార్థులున్నారన్నారు.

నాలుగున్నర దశాబ్దాలుగా ఈ విద్యాసంస్థ అభివృద్ధి, పరివర్తనలో విశిష్టమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తోందని, తొలుత పబ్లిక్ స్కూల్‌గా ప్రారంభమైన ఈ సంస్థ, అనంతరం ఆళ్వార్ దాస్ పబ్లిక్ స్కూల్‌గా రూపాంతరం చెంది, నాణ్యమైన విద్య, విలువలు, క్రమశిక్షణతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోందన్నారు.డిసెంబర్ 2026లో తమ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించనున్న .
‘ఎ పి ఎస్ హోం కమింగ్ -2026’ లో భాగస్వాములై, ఈ చారిత్రాత్మక వేడుకను చిరస్మరణీ
యంగా మార్చేందుకు, తరతరాలకి వారసత్వంగా నిలిచేలా ఆళ్వార్ దాస్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం తమ పూర్వ విద్యార్థులు, మాజీ విద్యార్థులందరినీ సాదరంగా ఆహ్వానిస్తోందని దివ్యదాస్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కో ఆర్డినేటర్స్
ఎం.వినీల, డి.గౌరీ శంకర్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.