చంద్రబాబు నాయుడు అరెస్టై 53 రోజుల నిర్బంధానికి మూడేళ్లు పూర్తైన సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండల కేంద్రాల్లో టీడీపీ శ్రేణులు 53 కొవ్వొత్తులతో సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని చంద్రబాబుపై తమ అచంచల విశ్వాసాన్ని చాటిచెప్పారు. కష్టకాలంలో ప్రజలు ఆయనకు అండగా నిలిచారని పేర్కొన్నారు. చీకటి ఎప్పటికీ శాశ్వతం కాదని, చివరకు సత్యమే గెలుస్తుందని అన్నారు. 53 కొవ్వొత్తుల వెలుగుతో చంద్రబాబు నాయకత్వానికి తమ మద్దతును తెలిపారు. ప్రజాస్వామ్యం, న్యాయం, సత్యం పట్ల తమ నిబద్ధతను ఈ కార్యక్రమం ద్వారా చాటిచెప్పారు.

53 కొవ్వొత్తులతో టీడీపీ సంఘీభావం