Wednesday, 2 September 2026
  • Home  
  • *పల్నాడు జిల్లా… నరసరావుపేటలో ఘనంగా డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు….*
- పల్నాడు

*పల్నాడు జిల్లా… నరసరావుపేటలో ఘనంగా డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు….*

పల్నాడు జిల్లా… నరసరావుపేటలో ఘనంగా డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు…. జనసేన ఇంచార్జ్ సయ్యద్ జిలాని ఆధ్వర్యంలో జరిగిన జన్మదిన భారీ ఏర్పాట్లు… ఇస్సప్పాలెంలో మహంకాళి అమ్మవారి దేవస్థానంలో పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టిన ఇంచార్జ్ జిలాని… ఇస్సప్పాలెం మహంకాళి అమ్మవారి దేవస్థానం నుంచి జనసేన పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ… అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి,అన్నదానం ఏర్పాటు చేసిన జిలాని… కార్యక్రమంలో పాల్గొన్న రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వీరవల్లి వంశీ,జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు…

పల్నాడు జిల్లా…
నరసరావుపేటలో ఘనంగా డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు….

జనసేన ఇంచార్జ్ సయ్యద్ జిలాని ఆధ్వర్యంలో జరిగిన జన్మదిన భారీ ఏర్పాట్లు…

ఇస్సప్పాలెంలో మహంకాళి అమ్మవారి దేవస్థానంలో పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టిన ఇంచార్జ్ జిలాని…

ఇస్సప్పాలెం మహంకాళి అమ్మవారి దేవస్థానం నుంచి జనసేన పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ…

అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి,అన్నదానం ఏర్పాటు చేసిన జిలాని…

కార్యక్రమంలో పాల్గొన్న రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వీరవల్లి వంశీ,జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.