జి.ఒ.నంబరు 396 కి వ్యతిరేకంగా డాక్యుమెంట్ రైటర్స్ పది రోజుల పాటు పెన్ డౌన్ కి దిగడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పరిస్థితి ఏంటి అనేది అర్థం కావడం లేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం రాష్ట్ర పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన G.O. No. 396 ద్వారా నూతనముగా ప్రవేశపెట్టిన రిజిస్ట్రేషన్ సేవాకేంద్రాలు P.P.P. (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్) విధానము ద్వారా ప్రజలకు జరుగు నష్టము గురించి రాష్ట్రమంతా జరుగు పెన్‌డౌన్ కార్యక్రమములో భాగముగా 20 వ తేది నుండి తేది **31 వరకు కావలి డాక్యుమెంట్ రైటర్లు మరియు స్టాంప్ వెండర్లు డి టి పి ఆపరేటర్లు కలసి నిర్వహిస్తున్న పెన్‌డౌన్ కార్యక్రమమును దిగ్విజయముగా చేయుటకు ప్రజలు, సహకరించవలసినదిగా
గౌరవ అధ్యక్షులు పి.డి.వి.యమ్. ప్రసాద్, ప్రెసిడెంట్ అవిరిశెట్టి వెంకట్రావు, వైస్ ప్రెసిడెంట్ ఉప్పాల కిరణ్* సెక్రటరీ .పార్ధు, జాయింట్ సెక్రటరీ గుడిపల్లి వెంకట్రావు* ట్రెజరర్ ఉప్పాల రాంప్రసాద్, జాయింట్ ట్రెజరర్ మరియు మీడియా కోఆర్డినేటర్ బెజవాడ ప్రసన్న కుమార్, కోరారు.

పది రోజుల పాటు డాక్యుమెంట్ రైటర్స్ పెన్ డౌన్
జి.ఒ.నంబరు 396 కి వ్యతిరేకంగా డాక్యుమెంట్ రైటర్స్ పది రోజుల పాటు పెన్ డౌన్ కి దిగడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పరిస్థితి ఏంటి అనేది అర్థం కావడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం రాష్ట్ర పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన G.O. No. 396 ద్వారా నూతనముగా ప్రవేశపెట్టిన రిజిస్ట్రేషన్ సేవాకేంద్రాలు P.P.P. (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్) విధానము ద్వారా ప్రజలకు జరుగు నష్టము గురించి రాష్ట్రమంతా జరుగు పెన్‌డౌన్ కార్యక్రమములో భాగముగా 20 వ తేది నుండి తేది **31 వరకు కావలి డాక్యుమెంట్ రైటర్లు మరియు స్టాంప్ వెండర్లు డి టి పి ఆపరేటర్లు కలసి నిర్వహిస్తున్న పెన్‌డౌన్ కార్యక్రమమును దిగ్విజయముగా చేయుటకు ప్రజలు, సహకరించవలసినదిగా గౌరవ అధ్యక్షులు పి.డి.వి.యమ్. ప్రసాద్, ప్రెసిడెంట్ అవిరిశెట్టి వెంకట్రావు, వైస్ ప్రెసిడెంట్ ఉప్పాల కిరణ్* సెక్రటరీ .పార్ధు, జాయింట్ సెక్రటరీ గుడిపల్లి వెంకట్రావు* ట్రెజరర్ ఉప్పాల రాంప్రసాద్, జాయింట్ ట్రెజరర్ మరియు మీడియా కోఆర్డినేటర్ బెజవాడ ప్రసన్న కుమార్, కోరారు.

