నంద్యాల: నంద్యాల జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. స్థానిక కలెక్టరేట్లోని పి.జి.ఆర్.ఎస్. హాల్లో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్న ఈ వేడుకల్లో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి పి. జనార్దన్ రెడ్డి కోరారు

నేడు నంద్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
నంద్యాల: నంద్యాల జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. స్థానిక కలెక్టరేట్లోని పి.జి.ఆర్.ఎస్. హాల్లో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్న ఈ వేడుకల్లో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి పి. జనార్దన్ రెడ్డి కోరారు

