పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24 రాజన్న సిరిసిల్ల జిల్లా
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ అకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు మెస్ ను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు కిచెన్ పరిసరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు



