Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

వార్త ముఖ్యాంశాలు

  • * డాక్టర్ బి.ఆర్.
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలంలోని అయినవిల్లి, ముక్తేశ్వరం, అలాగే వీరవల్లిపాలెం గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పరామర్శించారు.
  • ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

*
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలంలోని అయినవిల్లి, ముక్తేశ్వరం, అలాగే వీరవల్లిపాలెం గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పరామర్శించారు.

ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *