Wednesday, 23 September 2026
  • Home  
  • *ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహాకవి గురజాడ అప్పారావు గారి 164 జయంతి ఘన నివాళులు – దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్ అని స్ఫూర్తినిచ్చిన గురజాడకు ఘన నివాళులు* కొండపల్లి. మహాకవి ప్రముఖ సాహితీవేత్త గురజాడ వెంకట అప్పారావు గారి 164 వ జయంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కొండపల్లి నాగార్జున కాలేజీ విద్యార్థులతో ఆయన ఫోటోకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యం మహేష్ మాట్లాడుతూ దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులేయ్ నేటి సమాజం దేశాన్ని ప్రేమించాలని ప్రకృతిని పరిరక్షించాలని గురజాడ కావ్యం రూపంలోనూ సాహిత్యంలో దిశా నిర్దేశం చేశారని ఈ సమాజంలో అసమానతలు లింగ వివక్షత పోవాలని కన్యాశుల్కం నాటకం, బాల్య వివాహాల అరికట్టటం స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలపై 1962 లోనే దళమెత్తిన సమాజాన్ని మేల్కొల్పిన గురజాడ అప్పారావు గారిని కొనియాడారు నేటి విద్యార్థులు గురజాడ అప్పారావు గారి స్ఫూర్తితో దేశాన్ని సమాజాన్ని ప్రేమిస్తూ తల్లిదండ్రుల ఆశయాల కోసం విద్యార్థుల కష్టపడి చదవాలని తెలిపారు… *ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శ్యాం కుమార్ రెడ్డి , షాభాషి, జానీ, జీవన్ తదితరులు పాల్గొన్నారు*
- ఎన్ టి ఆర్ జిల్లా

*ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహాకవి గురజాడ అప్పారావు గారి 164 జయంతి ఘన నివాళులు – దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్ అని స్ఫూర్తినిచ్చిన గురజాడకు ఘన నివాళులు* కొండపల్లి. మహాకవి ప్రముఖ సాహితీవేత్త గురజాడ వెంకట అప్పారావు గారి 164 వ జయంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కొండపల్లి నాగార్జున కాలేజీ విద్యార్థులతో ఆయన ఫోటోకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యం మహేష్ మాట్లాడుతూ దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులేయ్ నేటి సమాజం దేశాన్ని ప్రేమించాలని ప్రకృతిని పరిరక్షించాలని గురజాడ కావ్యం రూపంలోనూ సాహిత్యంలో దిశా నిర్దేశం చేశారని ఈ సమాజంలో అసమానతలు లింగ వివక్షత పోవాలని కన్యాశుల్కం నాటకం, బాల్య వివాహాల అరికట్టటం స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలపై 1962 లోనే దళమెత్తిన సమాజాన్ని మేల్కొల్పిన గురజాడ అప్పారావు గారిని కొనియాడారు నేటి విద్యార్థులు గురజాడ అప్పారావు గారి స్ఫూర్తితో దేశాన్ని సమాజాన్ని ప్రేమిస్తూ తల్లిదండ్రుల ఆశయాల కోసం విద్యార్థుల కష్టపడి చదవాలని తెలిపారు… *ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శ్యాం కుమార్ రెడ్డి , షాభాషి, జానీ, జీవన్ తదితరులు పాల్గొన్నారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.