Wednesday, 23 September 2026
  • Home  
  • డుంబ్రిగుడ: ఉప్పొంగుతున్న గెడ్డలు.. అప్రమత్తంగా ఉండాలి
- అల్లూరి సీతారామరాజు

డుంబ్రిగుడ: ఉప్పొంగుతున్న గెడ్డలు.. అప్రమత్తంగా ఉండాలి

అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు అరకు గిరిజన ప్రాంతంలో గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. డుంబ్రిగుడ మండలం గసబ పంచాయతీ పరిధిలోని టికిలిబెడ్డ, కంగారుసోల గ్రామాల మధ్యనున్న కూడా గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గెడ్డలు, వాగులు దాటే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. Uploaded Video:

అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు అరకు గిరిజన ప్రాంతంలో గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. డుంబ్రిగుడ మండలం గసబ పంచాయతీ పరిధిలోని టికిలిబెడ్డ, కంగారుసోల గ్రామాల మధ్యనున్న కూడా గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గెడ్డలు, వాగులు దాటే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.