Tuesday, 25 August 2026
  • Home  
  • తణుకు పిఎంపి యూనిట్ఆధ్వర్యంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ర్యాలీ
- పశ్చిమ గోదావరి

తణుకు పిఎంపి యూనిట్ఆధ్వర్యంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ర్యాలీ

తణుకు మండలం తణుకు జిల్లా ఆసుపత్రి నందు శనివారం ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవ ర్యాలీ నిర్వహించడమైనది. ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ప్రారంభ దశలో లక్షణాలను గుర్తించి ప్రాణాలను కాపాడుకోవడం.ఇది చాలా తరచుగా ధూమపానం చేసేవారిలో సంభవిస్తుంది, అయినప్పటికీ ధూమపానం ఎప్పుడూ చేయనివారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ రావచ్చు.ప్రారంభ దశలో దీనిని గుర్తించి ప్రాణాలను కాపాడుకోవచ్చని అవగాహన కల్పించుట జరిగినది ఈ కార్యక్రమంలో తణుకు పి.ఎం.పి యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.