వార్త ముఖ్యాంశాలు
- ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఖాదర్ వలి కసుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
- ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, సిబ్బందికి పలు కీలక సూచనలు జేశారు.వంద రోజుల టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఎక్స్రే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
- వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ప్రజలందరూ ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఖాదర్ వలి కసుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, సిబ్బందికి పలు కీలక సూచనలు జేశారు.వంద రోజుల టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఎక్స్రే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ప్రజలందరూ ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.