వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు జిల్లా కావలిలోని ఆర్.ఎస్.ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు.
- మొత్తం 87 మంది విద్యార్థులకు గాను 81 మంది అత్యుత్తమ మార్కులు సాధించి పాఠశాలకు పేరు తెచ్చారు.
- వీరిలో 12 మంది వంద శాతం మార్కులతో రాణించగా, 81 మంది ఎనభై శాతానికి పైగా మార్కులు పొందారు.
నెల్లూరు జిల్లా కావలిలోని ఆర్.ఎస్.ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. మొత్తం 87 మంది విద్యార్థులకు గాను 81 మంది అత్యుత్తమ మార్కులు సాధించి పాఠశాలకు పేరు తెచ్చారు.
వీరిలో 12 మంది వంద శాతం మార్కులతో రాణించగా, 81 మంది ఎనభై శాతానికి పైగా మార్కులు పొందారు. విద్యార్థుల ప్రతిభను పాఠశాల డైరెక్టర్ డాక్టర్ మనోహర్ బాబు, వ్యవస్థాపకులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, అభినందించారు