భాగ్య ‘నరకం’
హైదరాబాద్ నగరంలో కొత్తగా రోడ్డెక్కిన వాహనాలు 5.35 లక్షలు
ఏడాది కాలంలో మరింత విస్తరించిన జనావాసాలు
కుంచించుకుపోయిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ
గతేడాది 18 మార్లు ట్రాఫిక్‌ను అస్తవ్యస్తం చేసిన వర్షాలు
ఆరు సార్లు గ్రిడ్‌లాక్ దుస్థితి
ఈసారి అదే స్థాయి వానలు కురిస్తే పరిస్థితి చేయిదాటే ప్రమాదం
హైదరాబాద్ నగర డ్రైనేజి సిస్టమ్ ను పూర్తిగా మార్చాలంటే రూ. 10 వేల కోట్లు అవసరం అని కీర్లోస్కర్ కమిటీ గతంలోనే నివేదిక
తాత్కాలిక చర్యలతో జనాల అవస్థలు



