Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నారా లోకేష్కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దగుమాటి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నారా లోకేష్కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దగుమాటి

వార్త ముఖ్యాంశాలు

  • తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి నారా లోకేష్ను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని, రాష్ట్ర అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే…
  • నూతన బాధ్యతలు విజయవంతం కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి నారా లోకేష్ను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని, రాష్ట్ర అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. నూతన బాధ్యతలు విజయవంతం కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *